Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాప్తాడు బాలిక సర్జరీ విజయవంతం

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 8:41 AM అనంతపురంGeneral
రాప్తాడు బాలిక సర్జరీ విజయవంతం - Ushodayam
ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రాప్తాడు బాలికకు బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతంగా జరిగిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్లాస్టిక్ సర్జరీ బృందం కూడా బాలిక పరిస్థితిని సమీక్షించిందని ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం బాలిక పీఐసీయూలో చికిత్స పొందుతోందని, వైద్య బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు.

Comments

G
Loading comments...