Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామవరంలో కూటమి అభ్యర్థి ఇంటింటా ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:26 PM విజయనగరంGeneral
రామవరంలో కూటమి అభ్యర్థి ఇంటింటా ప్రచారం - Ushodayam
గంట్యాడ మండలం రామవరం పంచాయతీ పరిధిలోని కరకవలస, జగదాంబ నగర్‌లో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అల్లు విజయకుమార్ సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు, జడ్పీటీసీ అభ్యర్థి రంధి సరోజినికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని విజయకుమార్ హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...