Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపల్లి తండాలో బతుకమ్మ సందడి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 11:42 AM మహబూబ్‌నగర్General
రామన్నపల్లి తండాలో బతుకమ్మ సందడి - Ushodayam
రామన్నపల్లి తండాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ వాసు రాథోడ్, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటలతో సందడి చేశారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...