Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేటలో సూర్యకళ ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:32 PM విజయనగరంGeneral
రామన్నపేటలో సూర్యకళ ప్రచారం - Ushodayam
గజపతినగరం మండలం రామన్నపేటలో సోమవారం జడ్పీటీసీ అభ్యర్థి మండల సూర్యకళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు పెన్షన్లు అందించలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రజలు ఆలోచించి తమకు మద్దతు ఇవ్వాలని సూర్యకళ కోరారు.

Comments

G
Loading comments...