Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేటలో MSF నూతన కమిటీ ఎన్నిక

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 1:31 PM యాదాద్రి భువనగిరిGeneral
 రామన్నపేటలో MSF నూతన కమిటీ ఎన్నిక - Ushodayam
రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిప్పలపల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడిగా పోకల శివ, ప్రధాన కార్యదర్శిగా ప్రమోద్, కార్యవర్గ సభ్యుడిగా సాయి రవి ఎన్నికయ్యారు. MRPS అధినేత డా. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దుబ్బ రామకృష్ణ, నల్ల స్వామి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర నాయకులు యాకర్ నర్సింగరావు, సోమవరపు శంకర్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...