Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:50 PM వనపర్తిGeneral
రాజరాజేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు - Ushodayam
పెద్దమందడి మండలం జంగమాయపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో కొలువైన అమ్మవారు దేవీ నవరాత్రుల పదో రోజు రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Comments

G
Loading comments...