Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజరాజేశ్వరి అవతారంలో పెద్దమ్మ తల్లి

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:09 PM నంద్యాలGeneral
రాజరాజేశ్వరి అవతారంలో పెద్దమ్మ తల్లి - Ushodayam
బనగానపల్లె మండలం టంగుటూరులోని శ్రీ పెద్దమ్మ తల్లి దసరా నవరాత్రుల్లో భాగంగా మంగళవారం శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారికి ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల రాకతో టంగుటూరు పెద్దమ్మ తల్లి ఆలయం సందడిగా మారింది. గ్రామస్థులు, భక్తులు కలిసి అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తున్నారు.

Comments

G
Loading comments...