Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజరాజేశ్వరి అలంకరణలో నవదుర్గమ్మ

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 9:12 AM జయ శంకర్ భూపాలపల్లి General
రాజరాజేశ్వరి అలంకరణలో నవదుర్గమ్మ - Ushodayam
గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ మాత ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. పదో రోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

Comments

G
Loading comments...