Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేటలో ముగిసిన పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 12:10 PM కడపGeneral
రాజంపేటలో ముగిసిన పోలింగ్ - Ushodayam
రాజంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. 12, 13, 14, 17, 19, 24, 25, 26 వార్డుల్లో టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోరు సాగింది. 18వ వార్డులో బీజేపీ–వైసీపీ, 22వ వార్డులో వైసీపీ–ఇద్దరు స్వతంత్రులు, 23వ వార్డులో జనసేన–వైసీపీ, 27వ వార్డులో జనసేన, వైసీపీ, స్వతంత్ర అభ్యర్థి మధ్య పోటీ నెలకొంది.

Comments

G
Loading comments...