Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజంపేటలో ఘనంగా వాల్మీకి జయంతి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:10 PM కడపGeneral
రాజంపేటలో ఘనంగా వాల్మీకి జయంతి - Ushodayam
రాజంపేట బైపాస్ రోడ్‌లో సోమవారం వాల్మీకి మహర్షి విగ్రహం వద్ద వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ నల్లబోతుల ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రాంనగర్ నుంచి వాల్మీకి యువకులు చిత్రపటంతో డప్పు వాయిద్యాల మధ్య విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...