Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న రాజంపేటలో 17 వార్డులకు పోలింగ్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:09 PM కడపGeneral
నవంబర్ 1న రాజంపేటలో 17 వార్డులకు పోలింగ్ - Ushodayam
రాజంపేట పురపాలక సంఘంలోని 32 వార్డులకు గాను 15 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 17 వార్డులకు నవంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే వార్డులు 3, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 22, 23, 24, 25, 26, 27, 29, 30. ఏకగ్రీవమైన వార్డులు 1, 2, 4, 5, 6, 7, 8, 9, 10, 15, 20, 21, 28, 31, 32. మిగిలిన వార్డుల్లో ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...