Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు ఇంటింటి ప్రచారం

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:26 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు ఇంటింటి ప్రచారం - Ushodayam
రాజమండ్రిలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నేతృత్వంలో కూటమి నాయకులు 1వ డివిజన్‌లో శుక్రవారం ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. తొలుత రామాలయంలో పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నగరంలో రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు

Comments

G
Loading comments...