Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజేంద్రనగర్‌లో ముగ్గురిపై దాడి

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:42 PM రంగారెడ్డి General
రాజేంద్రనగర్‌లో ముగ్గురిపై దాడి - Ushodayam
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ బాలుడిపై జరుగుతున్న దాడిని అడ్డుకున్న మహమ్మద్ అబ్దుల్ మోయీద్, అలీ బిన్ హసన్‌లపై 8–10 మంది దాడి చేసినట్లు సమాచారం. బాధితులు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. గాయపడిన వారిని ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ ఉస్మానియా ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సీపీని కోరారు.

Comments

G
Loading comments...