Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజారాంపల్లిలో యువకుడి హత్య

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 9:08 PM జగిత్యాలGeneral
రాజారాంపల్లిలో యువకుడి హత్య - Ushodayam
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో బొంత సంతోష్ (19) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఆదివారం రాత్రి పాత కక్షల నేపథ్యంలో శివరాత్రి అనిల్ అనే యువకుడు సంతోష్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...