Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం బ్యాంకులో అగ్నిప్రమాదం

Follow Ushodayam on Google
B RAJESH Sep 06, 2026 8:57 AM విజయనగరంGeneral
రాజాం బ్యాంకులో అగ్నిప్రమాదం - Ushodayam
రాజాం-పాలకొండ రోడ్డులోని ఇండియన్ బ్యాంకులో నిన్న రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకు నుంచి పొగలు రావడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజాం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...