Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 2:59 PM జాతీయంGeneral
రాహుల్‌పై అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు - Ushodayam
రాహుల్ గాంధీ పార్లమెంట్‌ కార్యకలాపాలు సాగనివ్వకుండా, కీలక చర్చల్లో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సభలో గందరగోళం, బహిష్కరణలను కాంగ్రెస్ సంస్కృతిగా మార్చారని కర్నాల్‌లో వ్యాఖ్యానించారు. వీధుల నుంచి జనాలను సమీకరించి అశాంతి సృష్టిస్తున్నారని రాహుల్‌పై అమిత్ షా ఆరోపించారు.

Comments

G
Loading comments...