Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్‌ విదేశీ పర్యటనలపై అమిత్‌ షా గరం

Follow Ushodayam on Google
Harika Nov 02, 2026 6:04 PM జాతీయంGeneral
రాహుల్‌ విదేశీ పర్యటనలపై అమిత్‌ షా గరం - Ushodayam

Photo Gallery

రాహుల్‌ విదేశీ పర్యటనలపై అమిత్‌ షా గరం - gallery image 1
రాహుల్‌ విదేశీ పర్యటనలపై అమిత్‌ షా గరం - gallery image 2
రాహుల్‌ ప్రతి 3, 4 నెలలకోసారి విదేశాలకు వెళ్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. దేశంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, పార్లమెంట్‌ను నడవనివ్వడం లేదని విమర్శించారు. EVMలు, SIR, చొరబాటుదారులపై చర్చకు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమని తెలిపారు.

Comments

G
Loading comments...