Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

QVSE యాప్‌తో రూ.13.25 లక్షల మోసం

Follow Ushodayam on Google
sreekanth patel Sep 19, 2026 4:57 PM మహబూబ్‌నగర్General
QVSE యాప్‌తో రూ.13.25 లక్షల మోసం - Ushodayam
అధిక లాభాలు వస్తాయని నమ్మించి QVSE యాప్‌లో పెట్టుబడులు పెట్టించిన ఘటనలో రూ.13.25 లక్షల మోసం జరిగినట్లు జడ్చర్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. యాప్‌లో లాభాలు పెరుగుతున్నట్లు చూపించినా డబ్బు విత్‌డ్రా కాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తులో ఉందని ఇన్‌స్పెక్టర్ కమలాకర్ తెలిపారు.

Comments

G
Loading comments...