Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యారడైజ్‌కు రూ.20 వేల ఫైన్

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:35 PM హైదరాబాద్General
ప్యారడైజ్‌కు రూ.20 వేల ఫైన్ - Ushodayam
నగరంలో తాగునీటిని వృథా చేసినందుకు ప్యారడైజ్ హోటల్‌కు జలమండలి అధికారులు రూ.20 వేల జరిమానా విధించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో నీటి వృథాను గుర్తించి, అరికట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఇటీవల జూబ్లీహిల్స్‌లోని ఫోర్ ఫాదర్స్ పబ్‌కు కూడా రూ.20 వేల జరిమానా విధించి, నీటి కనెక్షన్ తొలగించారు. నీటి వృథాపై అధికారులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...