Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలిలో VRAల ప్రత్యేక నిరసన

Follow Ushodayam on Google
Anuroop Oct 05, 2026 3:02 PM నంద్యాలGeneral
ప్యాపిలిలో VRAల ప్రత్యేక నిరసన - Ushodayam
ప్యాపిలి పట్టణంలోని MRO కార్యాలయం వద్ద VRAలు చేపట్టిన సహాయ నిరాకరణ దీక్ష 20వ రోజుకు చేరింది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఒంటి కాలిపై నిలబడి, పిడికిలి బిగించి వినూత్నంగా నిరసన తెలిపారు. డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని VRAలు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...