Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూసపాటిరేగలో వైసీపీ అభ్యర్థి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:27 PM విజయనగరంGeneral
పూసపాటిరేగలో వైసీపీ అభ్యర్థి ప్రచారం - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూసపాటిరేగ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి మహంతి సుమిత్ర ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలను కలుసుకుని తనకు మద్దతు తెలిపి గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో స్థానికులతో మమేకమవుతూ ఓట్లను కోరారు. కార్యక్రమంలో మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు మహంతి లక్ష్మణరావు, మాజీ జెడ్పీటీసీ ప్రతినిధి మహంతి జనార్దనరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...