Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూసల మాలల పేరుతో భారీ మోసం

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 8:35 AM వరంగల్General
పూసల మాలల పేరుతో భారీ మోసం - Ushodayam
వరంగల్ నగరంలో అయ్యప్ప, తులసి, కరుంగళి మాలల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ సంస్థను ఏర్పాటు చేసిన మోసగాళ్లు ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరాగా చేసుకొని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఆధ్యాత్మిక విశ్వాసాలను అడ్డుపెట్టుకొని సాగిన ఈ మోసంలో వందల మంది బాధితులున్నట్లు సమాచారం. డబ్బులు కోల్పోయిన పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Comments

G
Loading comments...