Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూరీలో మహా ప్రసాదం ధరల భారం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 9:23 AM జాతీయంGeneral
పూరీలో మహా ప్రసాదం ధరల భారం - Ushodayam
కార్తిక మాసంలో పూరీ జగన్నాథ క్షేత్రంలో లభించే మహాప్రసాదం (ఒబడా) ధరలు భారీగా పెరగడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముడిసరుకుల ధరలు పెరిగాయని చెబుతూ సేవాయత్‌లు ధరలు పెంచడంతో సామాన్య భక్తులకు ప్రసాదం భారంగా మారుతోంది. రూ.1500 పెట్టి కొనుగోలు చేసినా ఐదుగురికి సరిపోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...