Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తిలో జర్నలిస్టులకు ఉచిత మెగా వైద్య శిబిరం

Follow Ushodayam on Google
సద్దల ఆదినారాయణ Sep 22, 2026 6:14 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తిలో జర్నలిస్టులకు ఉచిత మెగా వైద్య శిబిరం - Ushodayam
జర్నలిస్టుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ 26న పుట్టపర్తిలోని సాయి ఆరామం ఫంక్షన్ హాల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. బసవతారకం వైదేహి, స్విమ్స్ ఆసుపత్రులవారిచే ఈసిజీ , 2D ఎకో, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, మామోగ్రఫీతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.

Comments

G
Loading comments...