Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుస్తెలతాడు చోరీ కేసులో నిందితులు అరెస్ట్

Follow Ushodayam on Google
K Anuradha Sep 22, 2026 6:53 PM శ్రీకాకుళంGeneral
పుస్తెలతాడు చోరీ కేసులో నిందితులు అరెస్ట్ - Ushodayam
మందస పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పుస్తెలతాడు చోరీ కేసులో ఒడిశాకు చెందిన చందన్‌ మహరాణా, సంగీత మహరాణా, భాగ్యశ్రీ మహరాణా, రాజేంద్ర మహరాణాలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎస్సై కె.కృష్ణ ప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి సుమారు రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు, రెండు మోటార్‌సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కంచిలి, మందస పరిసరాల్లో చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...