Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
K. Anuradha Sep 23, 2026 5:01 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే - Ushodayam
ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ తుఫాన్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం పెద్దకర్రివారిపాలెం, కవిటి తదితర తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పీకేపాలెం జడ్పీహెచ్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామ మత్స్యకారులకు తగిన జాగ్రత్తలు సూచిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Comments

G
Loading comments...