Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంజనూరు పాఠశాలను సందర్శించిన అధికారి

Follow Ushodayam on Google
Kiran Sep 11, 2026 1:17 PM నారాయణపేటGeneral
 పుంజనూరు పాఠశాలను సందర్శించిన అధికారి - Ushodayam
మాగనూరు మండలం పుంజనూరు ఎంపీపీఎస్‌ను జడ్‌పీహెచ్‌ఎస్‌ మాగనూరు కాంప్లెక్స్‌ అధికారి బాబు రెడ్డి సందర్శించారు. హెచ్‌ఎం నరేశ్‌ను విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో బోర్డుపై పదాలను చదివించగా వారి స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. సీఆర్‌పీ కృష్ణతో కలిసి బాబు రెడ్డి పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించినట్లు హెచ్‌ఎం నరేశ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...