Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లూరులో విద్యా కమిటీ ఎన్నికలపై వివాదం

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 3:13 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పుల్లూరులో విద్యా కమిటీ ఎన్నికలపై వివాదం - Ushodayam
మైలవరం మండలం పుల్లూరులోని అప్పిరెడ్డి సుబ్బారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యా కమిటీ ఛైర్మన్ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. ఎన్నికల్లో తల్లిదండ్రుల పాత్రే కీలకమని సీఐ తెలిపారు. బయటి వ్యక్తులు జోక్యం చేసుకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...