Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:11 PM కడపGeneral
పులివెందులలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం - Ushodayam
పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని మున్సిపల్ ఇన్‌ఛార్జ్ మనోహర్‌రెడ్డి ఓటర్లను కోరారు. సోమవారం 24వ వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను పలకరించి ఓటు వేయాలని అభ్యర్థించారు. రెండు ఓట్లు వేసి వైసీపీకి భారీ మెజార్టీ అందించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...