Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పులివెందులలో తెదేపా హవా.. 25 వార్డుల్లో విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 2:22 PM కడపGeneral
పులివెందులలో తెదేపా హవా.. 25 వార్డుల్లో విజయం - Ushodayam
కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 40 వార్డులకు గానూ 30 వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తైంది. ఇందులో తెదేపా 25, వైకాపా 2, భాజపా 2, జనసేన ఒక వార్డులో విజయం సాధించాయి. ఫలితాల్లో కూటమి ఆధిక్యం కొనసాగుతుండటంతో తెదేపా ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి గీతాకుమారి తన భర్తతో కలిసి ఆనందం పంచుకున్నారు.

Comments

G
Loading comments...