Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో సబ్సిడీ విత్తనాలపై రైతుల ఆవేదన

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:54 PM కడపGeneral
పులివెందులలో సబ్సిడీ విత్తనాలపై రైతుల ఆవేదన - Ushodayam
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రైతులకు సబ్సిడీ శనగ విత్తనాలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విత్తనాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించకపోవడంతో సమస్య ఏర్పడిందని వారు చెబుతున్నారు. సకాలంలో సబ్సిడీ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆరోపించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎందుకు కల్పించలేదో అధికారులు స్పష్టత ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...