Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో జనసేనకు తొలి బోణి

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 2:36 PM కడపGeneral
పులివెందులలో జనసేనకు తొలి బోణి - Ushodayam
పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో జనసేన పార్టీ తొలిసారి బోణి కొట్టింది. మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాల్లో 17 కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచారు. 8వ ఎంపీటీసీగా జనసేన అభ్యర్థి పోతిరెడ్డి వరలక్ష్మి ఎన్నికయ్యారు. దీంతో పులివెందుల నియోజకవర్గంలో పోటీ లేకుండా జనసేనకు తొలి విజయం దక్కింది. వేంపల్లి జడ్పీటీసీ స్థానానికి కూడా జనసేన అభ్యర్థి పోటీలో ఉన్నారు.

Comments

G
Loading comments...