Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల పోలింగ్‌పై సజ్జల తీవ్ర ఆరోపణలు

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 8:43 PM గుంటూరుGeneral
పులివెందుల పోలింగ్‌పై సజ్జల తీవ్ర ఆరోపణలు - Ushodayam
పులివెందుల స్థానిక ఎన్నికల పోలింగ్‌పై వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇవి నూటికి నూరు శాతం ఎన్నికలు కావని ఆదివారం తాడేపల్లిలో విమర్శించారు. టీడీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసుల సహకారంతో దొంగ ఓట్లు వేయించారని, వైఎస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేశారని ఆరోపించారు.

Comments

G
Loading comments...