Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల కౌంటింగ్‌పై నేడు తీర్పు

Follow Ushodayam on Google
Shruthi Nov 03, 2026 7:18 AM అమరావతిGeneral
పులివెందుల కౌంటింగ్‌పై నేడు తీర్పు - Ushodayam
పులివెందుల మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపును నిలిపివేసి, అన్ని వార్డుల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైకాపా నేతలు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై ఏపీ హైకోర్టు మంగళవారం ఉదయం 7.30 గంటలకు నిర్ణయం వెల్లడించనుంది. అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించగా, ఇప్పటికే నాలుగు వార్డుల్లో రీపోలింగ్ పూర్తి చేసినందున కౌంటింగ్ నిలిపివేత అవసరం లేదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...