Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణ అభివృద్ధిపై MLA కీలక వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 3:21 PM పల్నాడు General
పట్టణ అభివృద్ధిపై MLA కీలక వ్యాఖ్యలు - Ushodayam
మాచర్లలో 28, 29వ వార్డుల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి బుధవారం ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పట్టణ అభివృద్ధిలో వచ్చిన మార్పులను గమనించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...