Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పటకదవడకు రోడ్డు నిర్మించాలని డిమాండ్

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 4:39 PM అల్లూరి General
పటకదవడకు రోడ్డు నిర్మించాలని డిమాండ్ - Ushodayam
హుకుంపేట మండలం పటకదవడ గ్రామానికి రోడ్డు నిర్మించాలని స్థానిక గిరిజనులు శనివారం డిమాండ్ చేశారు. రోడ్డు సౌకర్యం లేక రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని, లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...