Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో టీడీపీ ఇంటింటి ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:03 PM కర్నూలుGeneral
పత్తికొండలో టీడీపీ ఇంటింటి ప్రచారం - Ushodayam
పత్తికొండ మండలంలో జడ్పీటీసీ అభ్యర్థి శాంబశివరెడ్డి, 7వ ఎంపీటీసీ అభ్యర్థి బోయే వెంకటలక్ష్మి గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తోందని, ఇచ్చిన హామీలను నెరవేర్చుతోందని వారు పేర్కొన్నారు. అనంతరం ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు

Comments

G
Loading comments...