Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసుపుతో అద్భుత ప్రయోజనాలు

Follow Ushodayam on Google
D ANAND RAO Aug 31, 2026 10:30 AM పార్వతీపురం మన్యంGeneral
పసుపుతో అద్భుత ప్రయోజనాలు - Ushodayam
పసుపులో కర్కుమిన్ అనే శక్తివంతమైన గుణం ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది. సహజ సిద్ధమైన పసుపును పాలలో లేదా వంటల్లో తీసుకోవడం వల్ల గాయాలు త్వరగా మానడంతో పాటు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.

Comments

G
Loading comments...