Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసలదీవి రహదారిపై మురుగునీటి ప్రవాహం

Follow Ushodayam on Google
Anuroop Nov 06, 2026 1:38 PM పశ్చిమగోదావరి General
పసలదీవి రహదారిపై మురుగునీటి ప్రవాహం - Ushodayam
సీతారామపురం–తూర్పుతాళ్ల ప్రధాన రహదారిపై పసలదీవి సమీపంలో మురుగునీరు నిలిచిపోయింది. దర్భరేవు మురుగు కాలువ పొంగిపొర్లడంతో వ్యర్థాలు, మురుగునీరు రోడ్డుపైకి చేరాయి. దీంతో స్థానికులు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...