Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవళికకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 10:47 AM జనగామ General
ప్రవళికకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి - Ushodayam
జనగామ ఆర్టీసీ డిపో గేటు ఎదుట ఈయూ నాయకులు వీఎస్‌ఆర్‌ రెడ్డి,శ్రీనివాస్‌, జుర్రు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు.మణుగూరు డిపో మహిళా కండక్టర్‌ ప్రవళికకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రవళికకు మెరుగైన వైద్యం అందించి ఖర్చులు ప్రభుత్వమే భరించాలని,కోలుకునే వరకు పూర్తి జీతభత్యాలు చెల్లించాలని కోరారు.ఘటనకు కారణమైన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...