Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో జమ్ములమ్మ

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:23 AM జోగులాంబ గద్వాల్ General
ప్రత్యేక అలంకరణలో జమ్ములమ్మ  - Ushodayam
గద్వాల జిల్లా కేంద్రం సమీపంలోని జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని శుక్రవారం ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...