Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

Follow Ushodayam on Google
Kiran Sep 17, 2026 10:38 AM వరంగల్General
ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు - Ushodayam
భద్రకాళి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి పంచామృతాభిషేకం చేశారు. అనంతరం నూతన వస్త్రాలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించారు. నగరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...