Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు ZPTC బరిలో నలుగురు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 11:25 AM కాకినాడGeneral
ప్రత్తిపాడు ZPTC బరిలో నలుగురు - Ushodayam
ప్రత్తిపాడు మండల ZPTC స్థానానికి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ నుంచి రొంగల సత్యనారాయణ, వైసీపీ నుంచి చిలకమర్తి వెంకట రమణ, కాంగ్రెస్ నుంచి ధరణలకోట శ్రీను బరిలో ఉన్నారు. సీపీఐ(ML) లిబరేషన్ పార్టీ నుంచి బాడితబోయిన సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం ప్రారంభించి ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...