Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు ప్రజలకు తుఫాన్ అలర్ట్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 11:57 AM గుంటూరుGeneral
ప్రత్తిపాడు ప్రజలకు తుఫాన్ అలర్ట్ - Ushodayam
అర్నబ్ తుఫాన్‌ నేపథ్యంలో ప్రత్తిపాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి జేవీఎస్ ఆర్కేపీ ప్రసాద్ సూచించారు. ఎస్టీ ఏరియా, వంగిపురం వంటి లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామని చెప్పారు. ఎంపీడీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అత్యవసర సమయంలో పీఆర్ ఏఈ మోహన్‌రావు (94402 57604)ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...