Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 12:41 PM హన్మకొండ General
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి - Ushodayam
కమలాపూర్‌లో ‘ఊరి కోసం ఒక్కరోజు శ్రమదానం’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణంపై అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సర్పంచ్‌ పప్పు సతీష్‌ పిలుపునిచ్చారు. ఎల్‌నినో కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని సూచించారు. ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలను పెంచుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...