Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పోలీసుల చర్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 3:55 PM మార్కాపురంGeneral
ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా పోలీసుల చర్యలు - Ushodayam
మార్కాపురం జిల్లాలో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ పంకజ్ కుమార్ మీనా తెలిపారు. వెబ్‌కాస్టింగ్, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు కల్పించినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...