Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలో వింత ఉద్యోగాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 8:23 AM జాతీయంGeneral
ప్రపంచంలో వింత ఉద్యోగాలు - Ushodayam
రోజంతా నిద్రపోవడం, డాగ్ ఫుడ్ రుచి చూడటం, ఇతరుల అంత్యక్రియల్లో ఏడవడం వంటి వింత ఉద్యోగాలు ప్రపంచంలో అందుబాటులో ఉన్నాయి. పరుపుల నాణ్యత పరీక్షించడానికి ప్రొఫెషనల్ స్లీపర్స్, క్యూలో నిల్చోవడానికి క్యూయర్స్‌ను నియమించుకుంటున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఇవన్నీ భారీ వేతనాలు ఇచ్చే ఉద్యోగాలు కావడం విశేషం.

Comments

G
Loading comments...