Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సిద్దిపేటలో ఉధృతమైన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

Follow Ushodayam on Google
Udayam Desk Aug 27, 2026 2:20 PM అమరావతిGeneral
సిద్దిపేటలో ఉధృతమైన పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన - Ushodayam
GO 97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఛాంబర్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా BRSV నాయకులు నిరసన తెలిపారు. GO 97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...