Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరులో టీడీపీ ఏకగ్రీవాలపై టెన్షన్

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:55 PM కడపGeneral
ప్రొద్దుటూరులో టీడీపీ ఏకగ్రీవాలపై టెన్షన్ - Ushodayam
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఛైర్మన్, 52 వార్డులను టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నట్లు సమాచారం. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది జాబితా విడుదలను వాయిదా వేసింది. దీంతో ఏకగ్రీవం చేసుకున్న టీడీపీ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మళ్లీ మొదటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైతే గతంలో మాదిరిగా ఏకగ్రీవం సాధ్యమవుతుందా అనే సందేహం వారిలో వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...