Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోతుల దాడులతో ప్రజలకు ఇబ్బందులు

Follow Ushodayam on Google
Kiran Sep 08, 2026 1:15 PM పెద్దపల్లి General
కోతుల దాడులతో ప్రజలకు ఇబ్బందులు - Ushodayam
ఓదెల మండలం జీలకుంట గ్రామ సర్పంచ్‌ రాగిడి మంగపై కోతులు దాడి చేయడంతో కాలికి తీవ్ర గాయమైంది. చికిత్స అనంతరం కోతులు, కుక్కల బెడద నుంచి రక్షించాలని ఆమె తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. పెద్దపల్లి మండలం అందుగులపల్లిలోనూ కోతుల దాడికి భయపడి పరుగెత్తిన స్వప్న జారిపడి గాయపడ్డారు. కోతుల బెడదను నియంత్రించాలని ఎమ్మెల్యే విజయరమణారావును పలువురు కోరారు.

Comments

G
Loading comments...